గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోడూరు మండలం వద్దిపర్రు గ్రామంలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోడూరు మండలం వద్దిపర్రు గ్రామంలో  పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు

పోడూరు మండలం వద్దిపర్రు గ్రామంలో ఈ రోజు ఉదయం 07:00 గంటల నుండి "గడప గడపకు మన ప్రభుత్వం" 112 వ రోజు కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలలో భాగముగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు...

ఈ కార్యక్రమం మండల ఎంపీపీ సుమంగళి గారు, జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు గారు, వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు., మండల కన్వీనర్ గణపతి రాజు గారు, హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ పి. పెద్ది రాజు గారు,గ్రామ పార్టీ ఇంఛార్జి వడ్లపాటి సురేష్ గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనంద రాజు గారు,AMC డైరెక్టర్ సుజన కుమారి, గారు,మామిడిశెట్టి వెంకట్రావు గారు,వడ్లపాటి సుధాకర్ రావు గారు,మామిడిశెట్టి బద్రి గారు,కుక్కల వెంకటేశ్వరావు గారు, ఉండ్రు ఇశ్రాయేలు గారు, పెద్ది రాజు గారు,బస్కరావు గారు,మరియు నియోజకవర్గ పరిధిలో ఎంపీపీ లు,జెడ్పీటీసీ లు,గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళ నాయకులు, పార్టీలో వివిధ హోదా కలిగిన నాయకులు తదితరులు పాల్గొన్నారు...


Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post