జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు..

జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు..

జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు..

ఉండి రాధాకృష్ణ కన్వెన్షన్ నందు జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు గారి అధ్యక్షతన జిల్లా స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న  రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు & దేవాదాయమాత్యులు కొట్టు సత్యనారాయణ గారు., రాష్ట్ర పౌర సరఫరాల & వినియోగదారుల శాఖామాత్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు.,  భీమవరం శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారు., శాసన సభ్యులు పండుల రవీంద్రబాబు గారు., వై.యస్.ఆర్.సీ.పి సీఈసీ సభ్యులు చీర్ల రాదయ్య గారు., వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ & మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మేకా శేషుబాబు గారు., జిల్లా పరిషత్ చైర్మన్ & నియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్ గారు., క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు గారు., రాష్ట్ర sc కమిషన్ మెంబెర్ మెంబెర్ చెల్లెం ఆనంద్ ప్రకాష్ గారు.,  dcms చైర్మన్ వేండ్ర వెంకటస్వామి గారు., వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రధాన కార్యదర్శి & DCMS మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ గారు., రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య గారు., రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న గారు., రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి పెద్దిరాజు గారు., వైసీపీ నాయకులు గోకరాజు గంగరాజు గారు., వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు., జాన్సన్ గారు., ఉమాబాల గారు....

ఈ కార్యక్రమంలో బడుగు బాలాజీ గారు., పాలకొల్లు మండల వైసీపీ కన్వీనర్లు  మైలాబత్తుల మైఖేల్ రాజు  గారు.,  పోడూరు మండలం జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు గారు., డీటీడీసీ బాబు గారు., గుబ్బల వేణు గారు., శ్రీక్షీరరామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కోరాడ శ్రీనివాస్ గారు., కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ కావలి శ్రీనివాస్ గారు., దేవరపల్లి సత్యనారాయణ గారు., జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎద్ద ఎత్తున పాల్గొన్నారు...


Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post