శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు వేడుకల్లో గేదెల లక్ష్మణరావు ఆధ్వర్యంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగింది
byGedala Laxmana Rao-
0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ నాయకులు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణరావు గారు 1000 మంది బాటసారులకు, ప్రయాణికులకు గాంధీ బొమ్మల సెంటర్ దివంగత నేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద రాష్ట్ర యస్సీ కమిషన్ మెంబెర్ చెల్లెం ఆనంద ప్రకాష్ గారి అధ్యర్యంలో పండ్లను పంపిణి చేశారు
YS Jagan Mohan Reddy Sir 50th Birthday YS Jagan Mohan Reddy Sir 50th Birthday Celebration in Palakollu by గేదల లక్ష్మణ రావు