పాలకొల్లు పట్టణం 16 వార్డు ప్రగతినగర్ లో 145 మీటర్ల రోడ్డు వర్కు పనులకు శంఖుస్థాపన

 పాలకొల్లు పట్టణం 16 వార్డు ప్రగతినగర్ లో 145 మీటర్ల రోడ్డు వర్కు పనులకు శంఖుస్థాపన

పాలకొల్లు పట్టణం 16 వార్డు ప్రగతినగర్ లో 145 మీటర్ల రోడ్డు వర్కు పనులకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ , పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జి కవురు శ్రీనివాస్ గారు… రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి , DCMS మాజీ చైర్మన్ యడ్ల తాతాజి … వైసిపి నాయకులు గుణ్ణం నాగబాబు గారు మరియు వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు.

ఈ కార్యక్రమంలో జగ్గమ్మ సత్రం ట్రస్ట్ చైర్మన్ నంబూరి గంగాపవన్ గారు.. గవర బుజ్జిగారు.. పంబా సునీల్ గారు.. గుణ్ణం స్వామి నాయుడు గారు .. గుణ్ణం రామకృష్ణ గారు.. గుణ్ణం సురేష్ గారు.. పాలపర్తి కృపనాథ్ గారు.. పిల్లా అప్పాజి గారు..లంకలపల్లి ఖగరాజు గారు ..గాది ఆంజనేయులు గారు పలువురు పాల్గొన్నారు.
Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post