గుడ్ మార్నింగ్ పాలకొల్లు 6వ రోజు

 

పాలకొల్లు పట్టణం 27 వ వార్డులో పర్యటించిన – జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న డ్రైనేజీ, త్రాగునీరు, వీధిదీపాలు పలు సమస్యలు స్థానికులు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు…

జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్య పై మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రజలు ఇబ్బంది లేకుండా సకాలంలో త్రాగునీరు అందించాలని, విధి దీపాలు సమస్య ఎక్కడ లేకుండా చూడాలని , అలాగే వార్డులో వున్న డ్రైనేజీ సమస్యలో భాగంగా పూడిక ఎప్పటికప్పుడు తియించాలని ఆదేశించారు…

పాలకొల్లు 27 వార్డులో పర్యటించిన zp చైర్మన్ కవురు శ్రీనివాస్ గారికి ఊరు చివరిలో ఉన్న స్మశాన వాటికకు వెళ్ళడానికి వంతెన మార్గం లేదని స్థానిక ప్రజలు తెలియచేసారు. Zp చైర్మన్ గారు స్పందించి మే నెలలోపు వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు,  అడబాల వెంకటరమణ గారు…పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు…వైసీపీ నాయకులు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు గారు, పాలపర్తి కృపానాధ్ గారు,  కలిగితి వర ప్రసాద్ గారు, కాకర రాజు గారు, బీరా ప్రసాద్ గారు, బద్దా అంతర్వేది గారు, ఖండవల్లి వాసు గారు, మానుకొండ శ్రీను బాబు గారు, పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను గారు…చిన గోపురం చైర్మన్ గాదె వెంకన్న గారు…మోర్త గిరీష్ గారు…  యడ్ల సత్యనారాయణ గారు, పెంటపాటి కృష్ణ గారు…రాజ గాంధీ గారు…పి. నాగ శ్రీను గారు…మోహన రాధ గారు…కేశవరపు సత్యనారాయణ గారు…మద్దా చంద్రకళ గారు…నంబూరి గంగా పవన్ గారు…జోగి వెంకటేశ్వరరావు గారు…జోగాడ ఉమామహశ్వరరావు గారు, శంకరాపు శ్రీను గారు…చినిమిల్లి గణపతి గారు…గవర బుజ్జి గారు…కండవల్లి వాసు గారు…కెల్ల పెద్దిరాజు గారు… M. గణేష్ గారు, పిచ్చెట్టి ఏడుకొండలు గారు, .R. పెద్ద మధు గారు…ఉప్పే పండు గారు…కోట రత్న రాజు గారు, వీరాస్వామి గారు…కెల్ల దుర్గారావు గారు, దిండే చంటిబాబు, పట్టణ, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…







Gedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post