ఈ కార్యక్రమంలో భాగంగా, వైసీపీ నాయకుడు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు సహకారంతో ముద్రించిన కరపత్రాలను

పాలకొల్లు పట్టణం 20 వ వార్డులో పర్యటించిన – జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న డ్రైనేజీ, త్రాగునీరు, వీధిదీపాలు పలు సమస్యపై స్థానికులు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు…

జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్య పై మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రజలు ఇబ్బంది లేకుండా సకాలంలో త్రాగునీరు అందించాలని, విధి దీపాలు సమస్య ఎక్కడ లేకుండా చూడాలని , అలాగే వార్డులో వున్న డ్రైనేజీ సమస్యలో భాగంగా పూడిక ఎప్పటికప్పుడు తియించాలని ఆదేశించారు…

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాల నర్సయ్య గారు…మాజీ డీసీఎంయస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు…పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు…వార్డు ఇంఛార్జి కొర్రగింజల శ్రీనివాసరావు…పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను గారు…చిన గోపురం చైర్మన్ గాదె వెంకన్న గారు…మద్దా చంద్రకళ గారు…చినబాబు గారు…జోగాడ ఉమామహశ్వరరావు గారు… …జోగి వెంకటేశ్వరరావు గారు…శంకరాపు శ్రీను గారు… బాకురి నిరంజన్ గారు…చినిమిల్లి గణపతి గారు…మోర్త గిరీష్ గారు…గవర బుజ్జి గారు…కండవల్లి వాసు గారు…కెల్ల పెద్దిరాజు గారు… వీరాస్వామి గారు…పట్టణ,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఈ కార్యక్రమంలో  ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఈ.బి.సి నేస్తం, సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, వైసీపీ నాయకుడు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు సహకారంతో ముద్రించిన కరపత్రాలను, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం వివరాలను, విపులంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ముద్రించారు.బుధవారం, 20వ వార్డులో ఈకరపత్రాలను ప్రజలకు ఇంటింటా అందించి, వైయస్సార్ ఈ.బి.సి నేస్తం పై అవగాహన కల్పించారుGedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post