గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు పాలకొల్లు, శంభుని పేట పరిదిలో గేదల లక్ష్మణ రావు గారు…

 9వ వార్డు పాలకొల్లు శంభుని పేటలో”గడప గడపకు మన ప్రభుత్వం”


పాలకొల్లు 9వ వార్డు పాలకొల్లు, శంభుని పేట పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న, 9వార్డ్ ఇంచార్జ్ మద్దా చంద్రకళ గారు,… వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు…

ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ సి సెల్ అధ్యక్షులు కోట రత్న రాజు.. చోడగిరి రమేష్.. శిడగం రమణ. పైల రాజశ్రీ. ఉండ్రాజవరపు రవి. నక్కా ప్రభాకర్. మెడవల రాజా. తాడి అనిల్, కండవల్లి ప్రభుదాసు కొల్లాబత్తుల పౌలు.గెద్దాడ హరి, అంగన్వాడి సభ్యులు., సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…
Gedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post