పాలకొల్లు పట్టణం కి సంబందించిన 2వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్నా గేదల లక్ష్మణ రావు గారు…

 

పాలకొల్లు పట్టణం కి సంబందించిన 2వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్నా గేదల లక్ష్మణ రావు గారు…


పాలకొల్లు 2వ వార్డు పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న, జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు., వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు…

ఈ కార్యక్రమంలో పోలపు వెంకటేశ్వరరావు 2వ వార్డ్ ఇంచార్జ్, మీసపు కనకరాజు, తాటిపర్తి శేషు, యలకల రామకృష్ణ, పెద్దపాటి అవిలా, తిరుంగుల రాంబాబు, ఇరంకి కాశీ, అంగన్వాడి సభ్యులు., సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…


Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post