గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోడూరు మండలం జున్నురు గ్రామంలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు…

 గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోడూరు మండలం జున్నురు గ్రామంలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు…

పోడూరు మండలం జున్నురు గ్రామంలో ఈ రోజు ఉదయం 06:00 గంటల నుండి “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలలో భాగముగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

తదుపరి:- పెదపేట H/o జిన్నూరు గ్రామములో నాడు నేడు పేజ్ – 2 భాగముగా అంచనా విలువ రూ.22.00 లక్షలు మండల ప్రాధమిక పాఠశాలను అభివృద్ధి పనులు మరియు ప్రహరీ గోడ నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు…

తదుపరి:- తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు “గిడుగు వెంకట రామమూర్తి” గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు…

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సుమంగళి గారు, జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు గారు, మండల కన్వీనర్ గణపతి రాజు గారు,DTDC బాబు గారు,వైస్ ఎంపీపీ గుబ్బల సత్యనారాయణ గారు, గ్రామ సర్పంచ్ జమ్ము బేబీ మహాలక్ష్మి బుజ్జీ గారు,వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రాజు గారు,హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ పి. పెద్దిరాజు గారు, వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు., మండల పరిధిలోని సర్పంచ్ లు ఎంపీటీసీ లు గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళ నాయకులు పార్టీలో వివిధ హోదా కలిగిన నాయకులు పాల్గొన్నారు…
Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post