గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 30వ వార్డు పూలపల్లి పరిదిలో గేదల లక్ష్మణ రావు గారు...

 పాలకొల్లు పూలపల్లి 30వ వార్డు పరిధిలో "గడప గడపకూ మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ & మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మేకా శేషుబాబు గారు., ముచ్చర్ల శ్రీరామ్ గారు., గేదల లక్ష్మణ రావు గారు...


ఈ కార్యక్రమంలో చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ గారు., కర్ర జయసరిత గారు.,  పితాని మురళి గారు., ఉనికెల శ్రీనివాస్ గారు., గంట వెంకన్న గారు., దొమ్మేటి శ్రీను గారు., దొమ్మేటి లోకేష్ గారు., అన్నవరపు వెంకటరమణ గారు., వాకా సత్తిబాబు గారు., కుంచిలపల్లి విన్ స్టన్ బాబు గారు., ఈద శ్యాంబాబు గారు., దాసరి నాని గారు., పొనుకు దైవ కృప గారు., దేవరపల్లి సత్యనారాయణ గారు.,  సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు., కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు...




Gedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post