గుడ్ మార్నింగ్ పాలకొల్లు 4వ రోజు

 పాలకొల్లు పట్టణం 3 వ వార్డులో పర్యటించిన – జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న డ్రైనేజీ, త్రాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ కల్వర్ట్స్ , పలు సమస్యలు స్థానికులు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు…

జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్య పై మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రజలు ఇబ్బంది లేకుండా సకాలంలో త్రాగునీరు అందించాలని, విధి దీపాలు సమస్య ఎక్కడ లేకుండా చూడాలని , అలాగే వార్డులో వున్న డ్రైనేజీ సమస్యలో భాగంగా పూడిక ఎప్పటికప్పుడు తియించాలని, అలాగే డ్రైనేజీ కల్వర్ట్స్ ను నిర్మించుటకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…

వార్డులో ఉన్నటువంటి RV రాజు యూపీ స్కూల్ ను జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు పర్యటించి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ బిల్డింగ్ ను పరిశీలించి, స్కూల్ బిల్డింగ్ కి మరమత్తులు వెంటనే చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్కూల్ విద్యార్థులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు…

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాల నర్సయ్య గారు…గుణ్ణం నాగబాబు గారు… అడబాల వెంకటరమణ గారు…పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు…వైసీపీ నాయకులు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు గారు, పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను గారు…చిన గోపురం చైర్మన్ గాదె వెంకన్న గారు…మోర్త గిరీష్ గారు…పెంటపాటి కృష్ణ గారు…రాజ గాంధీ గారు…పి. నాగ శ్రీను గారు…మోహన రాధ గారు…కేశవరపు సత్యనారాయణ గారు…మద్దా చంద్రకళ గారు…నంబూరి గంగా పవన్ గారు…జోగి వెంకటేశ్వరరావు గారు…శంకరాపు శ్రీను గారు…చినిమిల్లి గణపతి గారు…గవర బుజ్జి గారు…కండవల్లి వాసు గారు…కెల్ల పెద్దిరాజు గారు… పిచ్చెట్టి ఏడుకొండలు గారు, వీరాస్వామి గారు…పట్టణ,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…







Gedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post