గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 29వ వార్డు భగేశ్వరం నందు గేదల లక్ష్మణ రావు గారు…

 29వ వార్డు భగేశ్వరంలో”గడప గడపకు మన ప్రభుత్వం”

పాలకొల్లు పూలపల్లి 29వ వార్డు భగేశ్వరం పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ & మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మేకా శేషుబాబు గారు., ముచ్చర్ల శ్రీరామ్ గారు, గేదల లక్ష్మణ రావు గారు..

ఈ కార్యక్రమంలో సిద్దాని మహేష్., పెచ్చెటి కోటేశ్వరరావు గారు., అందే మార్కండేయులు గారు., కుక్కల శ్రీనివాస్ గారు., ఈద రవి కుమార్ గారు., బందెల సురేష్ గారు., అందే కోటేశ్వరి గారు., రొక్కాల సుబ్బలక్ష్మి గారు., దేవరపల్లి సత్యనారాయణ గారు., సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు., కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…




Gedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post