గుడ్ మార్నింగ్ పాలకొల్లు 11వ రోజు

 పాలకొల్లు పట్టణం 17 వ వార్డులో పర్యటించిన – జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న డ్రైనేజీ, త్రాగునీరు, వీధిదీపాలు పలు సమస్యలు స్థానికులు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు…

వార్డులో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ ను పర్యటించి పిల్లలకు నాణ్యత కలిగిన పదార్థాలను ఆహారంగా అందించాలని జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు అధికారులను ఆదేశించారు

జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్య పై మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రజలు ఇబ్బంది లేకుండా సకాలంలో త్రాగునీరు అందించాలని, విధి దీపాలు సమస్య ఎక్కడ లేకుండా చూడాలని , అలాగే వార్డులో వున్న డ్రైనేజీ సమస్యలో భాగంగా పూడిక ఎప్పటికప్పుడు తియించాలని ఆదేశించారు…

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాల నర్సయ్య గారు మాజీ డీసీఎంయస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు…గుణ్ణం నాగబాబు గారు…అడబాల వెంకటరమణ గారు…., సిరి ఫ్లెక్స్ అధినేత,  వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు, చాన్ బాషా గారు… హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. పెద్దిరాజు గారు…,పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను గారు…చిన గోపురం చైర్మన్ గాదె వెంకన్న గారు…, కనకదుర్గమ్మ అమ్మవారి గుడి చైర్మన్ కావలి శ్రీను గారు…., గేదెల జానకిరామ్, గేదెల నరసింహారావు, మద్దా చంద్రకళ గారు.., కోట రత్న రాజు గారు…, రామంజుల పెద్ద మధు గారు… కండవల్లి వాసు గారు…., వీరాస్వామి గారు…, పాలపర్తి కృపానాధ్ గారు, కర్రా జయ చరిత గారు… కలిగితి వర ప్రసాద్ గారు, కాకర రాజు గారు, బాకురి నిరంజన్ గారు.., బీరా ప్రసాద్ గారు, బద్దా అంతర్వేది గారు, మానుకొండ శ్రీను బాబు గారు, మోర్త గిరీష్ గారు…  కే జక్రయ్య గారు.., సాల శ్రీను గారు…  ఉప్పే పండుబాబు గారు, యు. రవి కుమార్ గారు…., చిన్ని పీటర్ సన్ గారు, సాయి గారు, చాంద్ బీబీ షేక్ గారు , శిడగం రమణ గారు, కడలి రామలక్ష్మి, పైలా రాజశ్రీ గారు, పెచ్చెట్టి లక్ష్మీ రమణ గారు,  కుసుమ ఝాన్సీ హేమ లత గారు, ఆడారి బాబ్జి గారు…. యడ్ల సత్యనారాయణ గారు, పెంటపాటి కృష్ణ గారు…రాజ గాంధీ గారు…పి. నాగ శ్రీను గారు…మోహన రాధ గారు…కేశవరపు సత్యనారాయణ గారు……జోగి వెంకటేశ్వరరావు గారు…జోగాడ ఉమామహశ్వరరావు గారు, శంకరాపు శ్రీను గారు…చినిమిల్లి గణపతి గారు…గవర బుజ్జి గారు…కెల్ల పెద్దిరాజు గారు… M. గణేష్ గారు, శీలం సూరిబాబు గారు….శంకరాపు శ్రీను గారు…పెచ్చెట్టి ఏడుకొండలు గారు… , .R. పెద్ద మధు గారు…ఉప్పే పండు గారు……కెల్ల దుర్గారావు గారు, బొక్కా సురెష్, జిద్దె చిట్టి బాబు, పట్టణ,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







Gedala Laxmana Rao

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post