స్కూల్ సేఫ్టీ డే పురస్కరించుకొని పాలకొల్లు 28వార్డ్ G. V. S. V. R. మున్సిపాల్ ప్రైమరీ స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో

Date: 28-01-2022, స్కూల్ సేఫ్టీ డే పురస్కరించుకొని పాలకొల్లు 28వార్డ్ G. V. S. V. R. మున్సిపాల్ ప్రైమరీ స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా అగ్నిమాపక అధికారి జానకిరామ్, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, ట్రాఫిక్ ASI ఎస్. మరిలింగం, పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి డి. శుభకరరావు, యం. యస్. కో ఆర్డినేటర్ తోకల జనార్దన్, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు, పి. రాజేశ్వరి, సచివాలయం సిబ్బంది, పాలకొల్లు రూరల్ లైన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు డాక్టర్ సంగీనీడి వెంకట రంగారావు పాల్గొన్నారు. గేదల లక్ష్మణ రావు మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ విషయాలు, పరిసరాల శుభ్రత గురించి తెలియచేసారు.

Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post